(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 184

॥ శ్రీః ॥
1.184. అధ్యాయః 184
Mahabharata - Adi Parva - Chapter Topics
ప్రస్థానసమయాగతే వ్యాసేన పాండవాన్ప్రతి ద్రౌపదీవృత్తాంతకథనపూర్వకం భవిష్యద్ద్రౌపదీలాభకథనం॥ 1 ॥
వ్యాసస్య ప్రతినివర్తనం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-184-0x(1053)(8261)
వసత్సు తేషు ప్రచ్ఛన్నం పాండవేషు మహాత్మసు।
ఆజగామాథ తాంద్రష్టుం వ్యాసః సత్యవతీసుతః॥ 1-184-1(8262)
తమాగతమభిప్రేక్ష్య ప్రత్యుద్గంయ పరంతపాః।
ప్రణిపత్యాభివాద్యైనం తస్థుః ప్రాంజలయస్తదా॥ 1-184-2(8263)
సమనుజ్ఞాప్య తాన్సర్వానాసీనాన్మునిరబ్రవీత్।
ప్రచ్ఛన్నం పూజితః పార్థైః ప్రీతిపూర్వమిదం వచః॥ 1-184-3(8264)
అపి ధర్మేణ వర్తధ్వం శాస్త్రేణ చ పరంతపాః।
అపి విప్రేషు పూజా వః పూజార్హేషు న హీయతే॥ 1-184-4(8265)
అథ ధర్మార్థవద్వాక్యముక్త్వా స భగవానృషిః।
విచిత్రాశ్చ కథాస్తాస్తాః పునరేవేదమబ్రవీత్॥ 1-184-5(8266)
ఆసీత్తపోవనే కాచిదృషేః కన్యా మహాత్మనః।
విలగ్నమధ్యా సుశ్రోణీ సుభ్రూః సర్వగుణాన్వితా॥ 1-184-6(8267)
కర్మభిః స్వకృతైః సా తు దుర్భగా సమపద్యత।
నాధ్యగచ్ఛత్పతిం సా తు కన్యా రూపవతీ సతీ॥ 1-184-7(8268)
తపస్తప్తుమథారేభే పత్యర్థమసుఖా తతః।
తోషయామాస తపసా సా కిలోగ్రేణ శంకరం॥ 1-184-8(8269)
తస్యాః స భగవాంస్తుష్టస్తామువాచ యశస్వినీం।
వరం వరయ భద్రం తే వరదోఽస్మీతి శంకరః॥ 1-184-9(8270)
అథేశ్వరమువాచేదమాత్మనః సా వచో హితం।
పతిం సర్వగుణోపేతమిచ్ఛామీతి పునఃపునః॥ 1-184-10(8271)
తామథ ప్రత్యువాచేదమీశానో వదతాం వరః।
పంచ తే పతయో భద్రే భవిష్యంతీతి భారతాః॥ 1-184-11(8272)
ఏవముక్తా తతః కన్యా దేవం వరదమబ్రవీత్।
ఏకమిచ్ఛాంయహం దేవ త్వత్ప్రసాదాత్పతిం ప్రభో॥ 1-184-12(8273)
పునరేవాబ్రవీద్దేవ ఇదం వచనముత్తమం।
పంచకృత్వస్త్వయా హ్యుక్తః పతిం దేహీత్యహం పునః॥ 1-184-13(8274)
దేహమన్యం గతాయాస్తే యథోక్తం తద్భవిష్యతి। 1-184-14(8275)
వ్యాస ఉవాచ।
ద్రుపదస్య కులే జజ్ఞే సా కన్యా దేవరూపిణీ॥ 1-184-14x(1054)
నిర్దిష్టా భవతాం పత్నీ కృష్ణా పార్షత్యనిందితా।
పాంచాలనగరే తస్మాన్నివసధ్వం మహాబలాః।
సుఖినస్తామనుప్రాప్య భవిష్యథ న సంశయః॥ 1-184-15(8276)
ఏవముక్త్వా మహాభాగః పాండవాన్స పితామహః।
పార్థానామంత్ర్య కుంతీం చ ప్రాతిష్ఠత మహాతపాః॥ ॥ 1-184-16(8277)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి చతురశీత్యధికశతతమోఽధ్యాయః॥ 184 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-184-6 విలగ్నమధ్యా విలగ్నం సమదేశే శయనే భూతలాస్పృష్టం మధ్యం శరీరమధ్యభాగో యస్యాః సా కృశమధ్యేతి యావత్॥ చతురశీత్యధికశతతమోఽధ్యాయః॥ 184 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.